(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 087
॥ శ్రీః ॥
3.87. అధ్యాయః 087
Mahabharata - Vana Parva - Chapter Topics
ధౌంయేన యుధిష్ఠిరంప్రతి ప్రతీచీస్థతీర్థకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
ధౌంయ ఉవాచ। 3-87-0x(1996)(19660)
అవంతీషు ప్రతీచ్యాం వై కీర్తయిష్యామి తే దిశి।
యాని తత్రపవిత్రాణి పుణ్యాన్యాయతనాని చ ॥ 3-87-1(19661)
ప్రియంగ్వాంరవణోపేతా వానీరఫలమాలినీ।
ప్రత్యక్స్రోతా నదీ పుణ్యా నర్మదా తత్ర భారత ॥ 3-87-2(19662)
త్రైలోక్యే యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ।
సరిద్వనాని శైలేంద్రా దేవాశ్చ సపితామహాః ॥ 3-87-3(19663)
నర్మదాయాం కురుశ్రేష్ఠ సహసిద్ధర్షిచారణైః।
స్నాతుమాయాంతి పుణ్యౌధైః సదా వారిషు భారత ॥ 3-87-4(19664)
నిరేతః శ్రూయతే పుణ్యో యత్ర విశ్రవసో మునేః।
జజ్ఞే ధనపతిర్యత్ర కుబేరో నరవాహనః ॥ 3-87-5(19665)
వైఢూర్యశిఖరో నామ పుణ్యో గిరివరః శివః।
నిత్యపుష్పఫలాస్తత్ర పాదపా హరితచ్ఛదాః ॥ 3-87-6(19666)
తస్య శైలస్య శిఖరే సరః పుణ్యం మహీపతే।
ఫుల్లపద్మం మహారాజ దేవగంధర్వసేవితం ॥ 3-87-7(19667)
బహ్వాశ్చర్యం మహారాజ దృశ్యతే తత్ర పర్వతే।
పుణ్యే స్వర్గోపమే చైవ దేవర్షిగణసేవితే ॥ 3-87-8(19668)
హ్రదినీ పుణ్యతీర్థా చ రాజర్షేస్తత్ర వై సరిత్।
విశ్చామిత్రేణ తపసా నిర్మితా సర్వపావనీ ॥ 3-87-9(19669)
యస్యాస్తీరే సతాం మధ్యే యయాతిర్నహుషాత్మజః।
పపాత స పునర్లోకాఁల్లేభే ధర్మాన్సనాతనాన్ ॥ 3-87-10(19670)
తత్రపుణ్యో హ్రదః ఖ్యాతో మైనాకశ్చైవ పర్వతః।
బహుమూలఫలోపేతస్త్వమితో నామ పర్వతః ॥ 3-87-11(19671)
ఆశ్రమః కక్షసేనస్య పుణ్యస్తత్రయుధిష్ఠిరః।
చ్యవనస్యాశ్రమశ్చైవ విఖ్యాతస్తత్రపాండవ।
తత్రాల్పేనైవ సిద్ధ్యంతి మానవాస్తపసా విభో ॥ 3-87-12(19672)
జంబూమార్గో మహారాజ ఋషీణాం భావితాత్మనాం।
ఆశ్రమ శాంయతాం శ్రేష్ఠ మృగద్విజనిషేవితః ॥ 3-87-13(19673)
తతః పుణ్యతమా రాజన్సతతం తాపసైర్యుతా।
కేతుమాలా చ మేధ్యా చ గంగాద్వారం చ భూమిప।
ఖ్యాతం చ సైంధవారణ్యం పుణ్యం ద్విజనిషేవితం ॥ 3-87-14(19674)
పితామహసరః పుణ్యం పుష్కరం నామ నామతః।
వైఖానసానాం సిద్ధానామృషీణామాశ్రమః ప్రియః ॥ 3-87-15(19675)
అప్యత్ర సంశ్రయార్థాయ ప్రజాపతిరథో జగౌ।
పుష్కరేషు కురుశ్రేష్ఠ గాథాం సుకృతినాంవర ॥ 3-87-16(19676)
మనసాఽప్యభికామస్య పుష్కరాణి మనఖినః।
విప్రణశ్యంతి పాపాని నాకపృష్ఠే చ మోదతే ॥ 3-87-17(19677)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణఇ సప్తాశీతితమోఽధ్యాయః ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-87-2 ప్రత్యక్స్త్రోతా- పశ్చిమవాహినీ ॥
3-87-13 శాంయతాం శమవతాం ॥
3-87-14 గంగారణ్యం చ భూమిపేతి ధ. పాఠః ॥
3-87-16 సంశ్రయార్థాయ వాసార్థం ॥
3-87-17 అభికామస్య గంతుమిచ్ఛోః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.